- + 5రంగులు
- + 15చిత్రాలు
- వీడియోస్
బిఎండబ్ల్యూ ఎక్స్1
కారు మార్చండిబిఎండబ్ల్యూ ఎక్స్1 యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1499 సిసి - 1995 సిసి |
పవర్ | 134.1 - 147.51 బి హెచ్ పి |
torque | 230 Nm - 360 Nm |
సీటింగ్ సామర్థ్యం | 5 |
డ్రైవ్ టైప్ | ఎఫ్డబ్ల్యూడి |
మైలేజీ | 20.37 kmpl |
- powered ఫ్రంట్ సీట్లు
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- క్రూజ్ నియంత్రణ
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- adas
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
ఎక్స్1 తాజా నవీకరణ
BMW X1 తాజా అప్‌డేట్
ధర: BMW X1 ధర రూ. 45.90 లక్షల నుండి రూ. 51.60 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).
వేరియంట్‌లు: దీనిని ఇప్పుడు మూడు వేరియంట్లలో పొందవచ్చు: అవి వరుసగా sడ్రైవ్18i xలైన్, sడ్రైవ్ 18i M స్పోర్ట్ మరియు sడ్రైవ్18d M స్పోర్ట్.
రంగులు: కొత్త X1 ఆరు ఎక్స్టీరియర్ కలర్ షేడ్స్‌లో అందించబడింది: ఆల్పైన్ వైట్ (నాన్-మెటాలిక్), బ్లాక్ సఫైర్ (మెటాలిక్), ఫైటోనిక్ బ్లూ (మెటాలిక్), M పోర్టిమావో బ్లూ (మెటాలిక్), స్టోర్మ్ బే (మెటాలిక్) మరియు స్పేస్ సిల్వర్ (మెటాలిక్ )
సీటింగ్ కెపాసిటీ: దీనిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: మూడవ తరం X1 రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (136PS/230Nm) మరియు 2-లీటర్ డీజిల్ యూనిట్ (150PS/360Nm), ఈ రెండూ 7-స్పీడ్ DCTకి జత చేయబడ్డాయి. మునుపటిది 9.2 సెకన్లలో 0 నుండి 100kmph వరకు వెళ్లగలదు, రెండోది 8.9 సెకన్లలో 100kmph ను చేరుకోగలుగుతుంది.
ఫీచర్లు: BMW యొక్క ఎంట్రీ-లెవల్ SUV, BMW యొక్క తాజా iడ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ 8పై ఆధారపడిన కర్వ్డ్ స్క్రీన్ సెటప్ (ఒక 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్)ను కలిగి ఉంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది, ఆప్షనల్ గా 205 వాట్, 12-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ అలాగే మెమరీ మరియు మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన అంశాలను కలిగి ఉంది.
భద్రత: ప్రయాణికుల భద్రత మేరకు బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC) మరియు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్‌తో కూడిన ABS అందించబడ్డాయి. ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు యాక్టివ్ ఫీడ్‌బ్యాక్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ మరియు మాన్యువల్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటి డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంటుంది.
ప్రత్యర్థులు: X1- వోల్వో XC40, మెర్సిడిస్ -బెంజ్ GLA మరియు ఆడి Q3 వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.
Top Selling ఎక్స్1 ఎస్ డ్రైవ్18 ఐ ఎం స్పోర్ట్(బేస్ మోడల్)1499 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.37 kmpl | Rs.49.50 లక్షలు* | ||
ఎక్స్1 ఎస్ డ్రైవ్18 డి ఎం స్పోర్ట్(టాప్ మోడల్)1995 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 20.37 kmpl | Rs.52.50 లక్షలు* |
బిఎండబ్ల్యూ ఎక్స్1 comparison with similar cars
బిఎండబ్ల్యూ ఎక్స్1 Rs.49.50 - 52.50 లక్షలు* | మెర్సిడెస్ బెంజ్ Rs.51.75 - 58.15 లక్షలు* | ఆడి క్యూ3 Rs.44.25 - 54.65 లక్షలు* | బిఎండబ్ల్యూ ఐఎక్స్1 Rs.66.90 లక్షలు* | స్కోడా కొడియాక్ Rs.39.99 లక్షలు* | టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ Rs.43.66 - 47.64 లక్షలు* | ఎంజి గ్లోస్టర్ Rs.38.80 - 43.87 లక్షలు* | టయోటా కామ్రీ Rs.48 లక్షలు* |
Rating 113 సమీక్షలు | Rating 22 సమీక్షలు | Rating 79 సమీక్షలు | Rating 12 సమీక్షలు | Rating 107 సమీక్షలు | Rating 175 సమీక్షలు | Rating 127 సమీక్షలు | Rating 7 సమీక్షలు |
Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ |
Engine1499 cc - 1995 cc | Engine1332 cc - 1950 cc | Engine1984 cc | EngineNot Applicable | Engine1984 cc | Engine2755 cc | Engine1996 cc | Engine2487 cc |
Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeపెట్రోల్ |
Power134.1 - 147.51 బి హెచ్ పి | Power160.92 - 187.74 బి హెచ్ పి | Power187.74 బి హెచ్ పి | Power308.43 బి హెచ్ పి | Power187.74 బి హెచ్ పి | Power201.15 బి హెచ్ పి | Power158.79 - 212.55 బి హెచ్ పి | Power227 బి హెచ్ పి |
Mileage20.37 kmpl | Mileage17.4 నుండి 18.9 kmpl | Mileage10.14 kmpl | Mileage- | Mileage13.32 kmpl | Mileage10.52 kmpl | Mileage10 kmpl | Mileage25.49 kmpl |
Boot Space500 Litres | Boot Space427 Litres | Boot Space460 Litres | Boot Space490 Litres | Boot Space- | Boot Space- | Boot Space- | Boot Space- |
Airbags10 | Airbags7 | Airbags6 | Airbags8 | Airbags9 | Airbags7 | Airbags6 | Airbags9 |
Currently Viewing | ఎక్స్1 vs బెంజ్ | ఎక్స్1 vs క్యూ3 | ఎక్స్1 vs ఐఎక్స్1 | ఎక్స్1 vs కొడియాక్ | ఎక్స్1 vs ఫార్చ్యూనర్ లెజెండర్ | ఎక్స్1 vs గ్లోస్టర్ | ఎక్స్1 vs కామ్రీ |
బిఎండబ్ల్యూ ఎక్స్1 కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్
బిఎండబ్ల్యూ ఎక్స్1 వినియోగదారు సమీక్షలు
- All (113)
- Looks (25)
- Comfort (56)
- Mileage (27)
- Engine (34)
- Interior (28)
- Space (24)
- Price (23)
- More ...
- తాజా
- ఉపయోగం
- Focus On Safety Rating 10 Out Of 10This Vehicle was everyone dream car so I want it in my future. . . . As well so work hard for your future goals with focus on everythingఇంకా చదవండి
- Dream Big Get Big...The cars road presence is out standing, No compromise with comfort's,good performance with good milage, I was looking for Mercedes then I changed my mind to buy this masterpiece when I saw it first time I got interested in this car ,the service is also good , overall it's bunch of happiness to me.ఇంకా చదవండి
- Bmw X1 The Game ChangerVery best car for beginners who is looking for comfort and sport both and to luxurious also ans best in price segement u can use it in ur daily life alsoఇంకా చదవండి
- Overall Very Nice ExperienceVery nice and comfortable experience and stylish model in budget. What u can expect in under 60 lacs i think its the best choice to consider in this range. Best in this range Go for It.😄ఇంకా చదవండి
- One Day For Sure Gonna Buy BmwBMW X1 is a fantastic luxurious suv. Full comfortable car which a soft smooth driving which makes it a family car fr. The features are amazing stunning and everyone knows bmw is a true beauty.ఇంకా చదవండి
- అన్ని ఎక్స్1 సమీక్షలు చూడండి
బిఎండబ్ల్యూ ఎక్స్1 మైలేజ్
క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .
ఇంధన రకం | ట్రాన్స్ మిషన్ | ఏఆర్ఏఐ మైలేజీ |
---|---|---|
డీజిల్ | ఆటోమేటిక్ | 20.3 7 kmpl |
పెట్రోల్ | ఆటోమేటిక్ | 20.3 7 kmpl |
బిఎండబ్ల్యూ ఎక్స్1 రంగులు
బిఎండబ్ల్యూ ఎక్స్1 చిత్రాలు
బిఎండబ్ల్యూ ఎక్స్1 road test
ప్రశ్నలు & సమాధానాలు
A ) The BMW X1 has Global NCAP Safety rating of 5 stars.
A ) The BMW X1 has 1 Diesel Engine and 1 Petrol Engine on offer. The Diesel engine o...ఇంకా చదవండి
A ) For this, we would suggest you visit the nearest authorized service centre of BM...ఇంకా చదవండి
A ) The BMW X1 has mileage of 20.37 kmpl. The Automatic Petrol variant has a mileage...ఇంకా చదవండి
A ) BMW’s entry-level SUV boasts a curved screen setup (a 10.25-inch digital driver’...ఇంకా చదవండి
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
బెంగుళూర్ | Rs.63.69 - 67.47 లక్షలు |
ముంబై | Rs.60.14 - 64.77 లక్షలు |
పూనే | Rs.58.38 - 63.22 లక్షలు |
హైదరాబాద్ | Rs.60.85 - 64.79 లక్షలు |
చెన్నై | Rs.61.84 - 65.84 లక్షలు |
అహ్మదాబాద్ | Rs.54.91 - 58.49 లక్షలు |
లక్నో | Rs.56.84 - 60.53 లక్షలు |
జైపూర్ | Rs.57.49 - 62.41 లక్షలు |
చండీఘర్ | Rs.57.83 - 61.58 లక్షలు |
కొచ్చి | Rs.62.78 - 66.83 లక్షలు |
ట్రెండింగ్ బిఎండబ్ల్యూ కార్లు
- పాపులర్
- రాబోయేవి
- బిఎండబ్ల్యూ ఎక్స్3Rs.68.50 - 87.70 లక్షలు*
- బిఎండబ్ల్యూ 2 సిరీస్Rs.43.90 - 46.90 లక్షలు*
- బిఎండబ్ల్యూ 6 సిరీస్Rs.73.50 - 78.90 లక్షలు*
- బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్Rs.60.60 - 65 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం5Rs.1.99 సి ఆర్*
Popular ఎస్యూవి cars
- ట్రెండింగ్‌లో ఉంది
- లేటెస్ట్
- రాబోయేవి
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మెర్సిడెస్ బెంజ్Rs.51.75 - 58.15 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్Rs.43.66 - 47.64 లక్షలు*
- కియా ఈవి6Rs.60.97 - 65.97 లక్షలు*
- ఎంజి గ్లోస్టర్Rs.38.80 - 43.87 లక్షలు*
- జీప్ మెరిడియన్Rs.24.99 - 38.79 లక్షలు*
- నిస్సాన్ ఎక్స్Rs.49.92 లక్షలు*
- మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్Rs.54.90 లక్షలు*
- మినీ మినీ కూపర్ ఎస్Rs.44.90 లక్షలు*
- మెర్సిడెస్ ఈక్యూఏRs.66 లక్షలు*
- కియా ఈవి6Rs.60.97 - 65.97 లక్షలు*
- బివైడి సీల్Rs.41 - 53 లక్షలు*